Homeన్యూస్మరోసారి వాయిదా పడ్డ హరిహర వీరమల్లు

మరోసారి వాయిదా పడ్డ హరిహర వీరమల్లు

మరోసారి వాయిదా పడ్డ హరిహర వీరమల్లు
మరోసారి వాయిదా పడ్డ హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీపుల్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీర మల్లును కూడా మొదలుపెట్టాడు కానీ ఆ చిత్రానికి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. కోవిడ్ కారణంగా పలుమార్లు ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. హరిహర వీర మల్లు కంటే ముందు భీమ్లా నాయక్ ను పూర్తి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. దాంతో మరోసారి వాయిదా పడింది.

భీమ్లా నాయక్ ను దాదాపుగా పవన్ పూర్తి చేసేయడంతో హరిహర వీర మల్లు డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారని మొదట సమాచారమందింది. అయితే ఇప్పుడు అది జనవరికి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఎందుకంటే పవన్ ఇంకా కొన్ని రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంచాడు. అలాగే భీమ్లా నాయక్ డబ్బింగ్ ను కూడా చెప్పాల్సి ఉంది. దీంతో హరిహర వీర మల్లు షూటింగ్ జనవరికి వాయిదా పడింది. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో హరిహర వీర మల్లు రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

దీని తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని కూడా చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి:

హరిహర వీరమల్లు … టూ మేజర్ ఈవెంట్స్ కన్ఫర్మ్

వచ్చే నెల నుండి హరిహర వీర మల్లుపై ఫోకస్ పెట్టనున్న పవన్

వీరమల్లు – ఆ విషయంలో మాత్రం వండర్ క్రియేట్ చేస్తుందిట

పవర్ స్టార్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తోన్న దేవా కట్టా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All