Homeగాసిప్స్సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతుందా..?

సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతుందా..?

Is Singer Sunitha Pregnant
Is Singer Sunitha Pregnant

సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతుందా..? ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో చర్చ గా మారింది. చిన్న వయసులోనే సునీత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు.. ఆ వెంటనే భర్త నుండి విడి పోవడం ఇలా అన్ని కూడా చిన్నతనంలోనే చోటుచేసుకున్నాయి. ఆమె చాలా సంవత్సరాలు ఒంటరి జీవితాన్ని గడిపిన ఈమె.. ఈమద్యే రామ కృష్ణ వీరపనేని ని సునీత రెండవ వివాహం చేసుకున్నారు. ఈమె రెండొవ వివాదం సోషల్ మీడియా లో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా సాగింది.

తాజాగా సునీత సోషల్ మీడియాలో ఒక మామిడి కాయను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసి ‘బ్లెస్డ్’ అంటూ కామెంట్ పెట్టింది. అంతే ఈ పిక్ చూసి ఎక్కువ శాతం సునీత తల్లి కాబోతున్నారు అంటూ అభిప్రాయంలో ఉన్నారు. సాదారణంగా సునీత చిల్లర మల్లర పోస్ట్ లు పెట్టరు… ఆమె చాలా విషయం ఉన్న పోస్ట్ అయితేనే పెడతారు. ఆమె మ్యాంగో ను పట్టుకుని ఉండటంతో పాటు ఆశ్వీర్వదించబడ్డాను అంటూ కామెంట్ పెట్టడం వల్ల ఖచ్చితంగా సునీత తల్లి కాబోతుంది అంటూ మీడియా వర్గాల వారు కూడా భావిస్తున్నారు. మరి నిజంగా సునీత తల్లి కాబోతుందా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All