Homeగాసిప్స్అఖండ స్టేజ్ పై అల్లు అర్జున్ క్లారిటీ?!

అఖండ స్టేజ్ పై అల్లు అర్జున్ క్లారిటీ?!

అఖండ స్టేజ్ పై అల్లు అర్జున్ క్లారిటీ?!
అఖండ స్టేజ్ పై అల్లు అర్జున్ క్లారిటీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్న విషయం తెల్సిందే. బాలయ్య సినిమా ఫంక్షన్ కు అల్లు అర్జున్ రానుండడంతో ఇరు ఫ్యాన్స్ కు కూడా ఇది సరికొత్తగా అనిపిస్తోంది. బాలయ్య గురించి అల్లు అర్జున్ ఏం మాట్లాడతాడా అని కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎదురుచూసే విషయం మరొకటి ఉంది.

అఖండ స్టేజ్ పై అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేసే అవకాశముంది. పుష్ప ది రైజ్ తర్వాత సెకండ్ పార్ట్ కు మధ్యలో బన్నీ మరో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది సస్పెన్స్ గా మారింది. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అదంతా అఖండ రిలీజ్ పై ఆధారపడి ఉంది అని మరో వర్గం చెబుతోంది.

- Advertisement -

ఇంతకీ బన్నీ తన నెక్స్ట్ సినిమాపై ఫిక్స్ అయ్యాడా? తనకు సరైనోడు ద్వారా మంచి హిట్ అందించిన బోయపాటికి మరో అవకాశం ఇస్తున్నాడా? అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాలు వెల్లడయ్యే అవకాశముంది. అఖండ డిసెంబర్ 2న విడుదల కానుండగా పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇవి కూడా చదవండి:

అఖండ ఓవర్సీస్ బిజినెస్..!

అఖండ సినిమాతో కళ్యాణ్ రామ్..?

రన్ టైమ్ అఖండకు మైనస్ అవుతుందా?

‘అఖండ’తో శ్రీకాంత్ కు కొత్త లైఫ్ వస్తుందా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All