Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ సామి ఎంత పనిచేశాడు.. హీరోయిన్ రెండు గాజులు అమ్మేసుకుందట..!

అల్లు అర్జున్ సామి ఎంత పనిచేశాడు.. హీరోయిన్ రెండు గాజులు అమ్మేసుకుందట..!

Allu Arjun Saami Cover Song Heroine sold two gold Bangles

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సామి సాంగ్ కోసం ఓ అప్కమింగ్ హీరోయిన్ రిస్క్ లో పడ్డది. పుష్పలోని సామి సామి సాంగ్ ను కవర్ సాంగ్ గా ట్రై చేసింది అప్కమింగ్ హీరోయిన్ రేఖ బోజ్. ఓ పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ వచ్చిన చిన్నా చితకా పాత్రలు చేస్తున్న అమ్మడు సామి సామి సాంగ్ కవర్ సాంగ్ చేసి పాపులర్ అవ్వాలని అనుకుంది. ఈ క్రమంలో సాంగ్ బాగా వచ్చేందుకు తన బంగారు గాజులు రెండిటిని అమ్మేసిందని తెలుస్తుంది.

- Advertisement -

సామి సామి కవర్ సాంగ్ కోసం రేఖ బోజ్ రెండు బంగారు గాజులను అమ్ముకుని రిస్క్ లో పడ్డది. ఇదంతా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికే అంటున్న అమ్మడు సాంగ్ బాగా వచ్చేందుకు ఖర్చు పెట్టి మరి చేశామని అంటుంది. ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజైన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఐతే తన కష్టానికి తగినట్టుగా గుర్తింపు రావాలని.. ఈ సాంగ్ కోసం ఆమె పడిన కష్టాన్ని చెప్పుకుంటూ వచ్చింది రేఖ బోజ్. సాంగ్ చూసి తనని ఎంకరేజ్ చేయాలని కూడా చెబుతుంది అమ్మడు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All