Homeటాప్ స్టోరీస్అఖండ సినిమాతో కళ్యాణ్ రామ్..?

అఖండ సినిమాతో కళ్యాణ్ రామ్..?

Akhanda Movie Kalyan Ram Bimbisara Teaser
 

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమా డిసెంబర్ 4న రిలీజ్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల చివరన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమాతో పాటుగా మరో నందమూరి హీరో సినిమా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. అఖండ సినిమాలో కళ్యాణ్ రామ్ బింబిసారా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారని టాక్.

సో అఖండ రిలీజైన అన్ని థియేటర్లలో కళ్యాణ్ రామ్ బింబిసారా టీజర్ ప్లే అవుతుంది. వశిష్ట్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కేథరిన్ త్రెసా, సం యుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ అదిరిపోయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All