Homeన్యూస్నెక్స్ట్ సినిమాను సైన్ చేసిన విజయ్ దేవరకొండ

నెక్స్ట్ సినిమాను సైన్ చేసిన విజయ్ దేవరకొండ

నెక్స్ట్ సినిమాను సైన్ చేసిన విజయ్ దేవరకొండ
నెక్స్ట్ సినిమాను సైన్ చేసిన విజయ్ దేవరకొండ

క్రేజ్ పరంగా యూత్ లో తిరుగులేదు విజయ్ దేవరకొండ. రౌడీ బ్రాండ్ తో తనను తాను బ్రాండ్ చేసుకున్న తీరు అద్భుతం. ప్లాపులు వచ్చినా కూడా విజయ్ పాపులారిటీ కొంచెం కూడా తగ్గకపోవడం విశేషం. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం యూఎస్ లో ఈ చిత్ర షూటింగ్ సాగుతోంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటుండడం విశేషం. యూఎస్ షెడ్యూల్ తో లైగర్ షెడ్యూల్ దాదాపుగా పూర్తవుతుంది. మరి విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఏంటి? ఈ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కు ఇప్పుడు తెరపడింది.

విజయ్ తన నెక్స్ట్ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు. నిజానికి ఈ కాంబినేషన్ ఎప్పుడో అనౌన్స్ అయింది. అయితే టక్ జగదీష్ తో శివ ప్లాప్ ను అందుకున్నాడు. దీంతో విజయ్ తన ప్రాజెక్ట్ ను రద్దు చేసుకుంటాడని అంతా భావించారు. అయితే అలాంటిదేం లేదని విజయ్ అంటున్నాడు.

- Advertisement -

యూఎస్ ప్రయాణం అయ్యే ముందు శివ ఫైనల్ డ్రాఫ్ట్ ను విన్న విజయ్ సైన్ చేస్తున్నట్లు చెప్పి ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ కథను జనవరిలో లాంచ్ చేసి ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

2022లో ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగ చైతన్య !

దిల్ రాజుతో అదిరిపోయే కంటెంట్ చేయనున్నాను – విజయ్ దేవరకొండ

సినీ నటుడి కల నుండి మల్టీప్లెక్స్ ఓనర్ అయ్యాను: విజయ్ దేవరకొండ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All