Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ అంటే ఈ హీరోకు కోపమా !

విజయ్ దేవరకొండ అంటే ఈ హీరోకు కోపమా !

Sailent war between Vijay devarakonda and Vishwak sen

హీరో కం దర్శకుడు అయిన విశ్వక్ సేన్ కు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అంటే కోపమా ! ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇదే ! ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుండి హీరోగా వచ్చి సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ . అనూహ్యంగా వరుస విజయాలతో సంచలనం సృష్టించి సడెన్ స్టార్ అయ్యాడు . విజయ్ దేవరకొండ కు ఊహించని క్రేజ్ రావడంతో నిజంగానే టాలీవుడ్ హీరోలలో కొంతమందికి నచ్చలేదు కూడా .

- Advertisement -

ఇక ఇప్పుడేమో విశ్వక్ సేన్ కూడా హీరోగా సత్తా చాటడానికి వస్తున్నాడు అందునా తెలంగాణ వాడు కావడంతో ఇప్పటికే ఒకడ్ని ఎత్తి నెత్తిన పెట్టుకున్నం మళ్ళీ ఇంకొకడా ? అంటూ ఫిలిం నగర్ లో చర్చ సాగుతోంది . ఈ విషయం విశ్వక్ సేన్ చెవిన పడటంతో నాకు నాని అన్న స్ఫూర్తి అంటూ సినిమా కోసమే పుట్టానంటున్నాడు . అయితే ఎక్కడా విజయ్ దేవరకొండ పేరు మాత్రం ఎత్తడం లేదు అంటే విజయ్ దేవరకొండ అంటే విశ్వక్ సేన్ కు కోపం అని అందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటాడని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా ఫలక్ నుమా దాస్ విజయం సాధిస్తే కొంతమందికి మాత్రం నిద్దర పట్టదు . అలాగే విజయ్ దేవరకొండ – విశ్వక్ సేన్ ల మధ్య కూడా మరింత పోటీ నెలకొనడం ఖాయం

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All