Homeటాప్ స్టోరీస్చెన్నై లో శిక్షణ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

చెన్నై లో శిక్షణ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చెన్నై లో శిక్షణ తీసుకుంటున్నాడు . ఇంతకీ ఈ హీరో తీసుకుంటున్న శిక్షణ ఏంటో తెలుసా …….. బైక్ రేసర్ గా . ఆనంద్ అన్నామలై అనే యువ దర్శకుడి దర్శకత్వంలో బైక్ రేసర్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ పెట్టారు కూడా . ఇక ఇటీవలే ఈ సినిమా ప్రారంభం కూడా అయ్యింది కాగా ఆ చిత్రం కోసం చెన్నై లో బైక్ రేసర్ గా శిక్షణ తీసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

బైక్ రేస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రం కోసం ఏకంగా 8 కోట్లు కేవలం బైక్ రేసింగ్ సీన్ల కోసమే కేటాయించారు బడ్జెట్ లో . దేశ రాజధాని ఢిల్లీలో ఈ బైక్ రేసింగ్ కి సంబందించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు . అయితే ముందుగా ఈ హీరో శిక్షణ పూర్తయ్యాకే ఆ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు . విజయ్ దేవరకొండ సరసన మాళవిక మోహనన్ నటిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All