Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ తప్పు చేస్తున్నాడా ?

విజయ్ దేవరకొండ తప్పు చేస్తున్నాడా ?

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ తప్పు చేస్తున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు . వరుస విజయాలతో రేసులో దూసుకుపోతున్న ఈ హీరో తాజాగా ప్లాప్ డైరెక్టర్ హను రాఘవపూడి తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది . హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన నాలుగు చిత్రాలు అందాల రాక్షసి , కృష్ణగాడి వీర ప్రేమ గాధ , లై , పడిపడి లేచె మనసు లలో కృష్ణగాడి వీర ప్రేమ గాధ ఒకటే హిట్టు .

- Advertisement -

ఇక లై , పడిపడి లేచె మనసు చిత్రాలు మాత్రం దారుణమైన ప్లాప్ అయ్యాయి . హను రాఘవపూడి కి మంచి పేరుంది కానీ ఇక్కడ కావాల్సింది కమర్షియల్ హిట్స్ మాత్రమే ! హను ప్లాప్ డైరెక్టర్ అనే ముద్ర పడింది అలాంటిది అతడితో సినిమా అంటే విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా తప్పు చేస్తున్నట్లే అవుతుంది . కెరీర్ బ్రహ్మాండంగా సాగిపోతున్న ఈ తరుణంలో విజయ్ దేవరకొండ హను కి ఛాన్స్ ఇస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All