Homeటాప్ స్టోరీస్ట్రైనింగ్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

ట్రైనింగ్ తీసుకుంటున్న విజయ్ దేవరకొండ

జీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ” హీరో ” చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు . బైక్ రేసింగ్ కి సంబందించిన సన్నివేశాలు పెద్ద ఎత్తున ఉంటాయి కాబట్టి అవి నిజంగానే రేసింగ్ సీన్స్ లా సహజంగా ఉండాలి కాబట్టి అంతర్జాతీయ బైక్ రేసర్ అయిన రజని కృష్ణన్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు ఈ హీరో .

- Advertisement -

బైక్ రేసింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , అలాగే పలు రకాల మెళుకువలు నేర్చుకోనున్నాడట . ఇవి సినిమాలో ఉపయోగపడతాయి కాబట్టి ప్రేక్షకులను అలరించడానికి విజయ్ దేవరకొండ కష్టపడుతున్నాడు . తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మాళవిక నటించనుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All