Homeటాప్ స్టోరీస్మళ్ళీ విజయ్ దేవరకొండతో షాలిని పాండే

మళ్ళీ విజయ్ దేవరకొండతో షాలిని పాండే

Once again Vijay devarakonda romance with Shalini pandeyఅర్జున్ రెడ్డి చిత్రంలో జంటగా నటించి కుర్రకారు గుండెల్లో నిలిచిన జంట విజయ్ దేవరకొండషాలిని పాండే . అర్జున్ రెడ్డి సంచలన విజయం తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ – షాలిని పాండే జంటగా నటించిన దాఖలాలు లేవు , కానీ ఈ జంటకు మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది . కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి జంటగా నటించనున్నారు . అర్జున్ రెడ్డి చిత్రంలో బోల్డ్ గా నటించి పిచ్చిలేపిన ఈ జంట ఈసారి ఎలా కనిపించనుందో !

 

- Advertisement -

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత మహానటి లో , ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది షాలిని పాండే , ఇక తాజాగా రిలీజ్ అయిన 118 చిత్రంలో కూడా షాలిని పాండే నటించింది . ఇక ఇప్పుడేమో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా షాలిని పాండే ని తీసుకున్నారట .

English Title : Once again Vijay devarakonda romance with Shalini pandey

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All