Homeగాసిప్స్ఫలక్ నుమా దాస్ హిట్ గ్యారెంటీనా ?

ఫలక్ నుమా దాస్ హిట్ గ్యారెంటీనా ?

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ” ఫలక్ నుమా దాస్ ”. ఈ చిత్రం ఈనెల 31 న భారీ ఎత్తున సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల అవుతోంది . ఇక ఇప్పటికే టీజర్ , ట్రైలర్ లతో ఫలక్ నుమా దాస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఫలక్ నుమా దాస్ చిత్రంలోని డైలాగ్స్ , టేకింగ్ , విశ్వక్ సేన్ నటన గురించి పెద్ద చర్చే నడుస్తోంది ఫిలిం నగర్ సర్కిల్లో .

- Advertisement -

ఇక ఈ సినిమా విజయం సాధించడం ఖాయమని అంటున్నారు ఈ సినిమా చూసిన వాళ్ళు . సురేష్ బాబు రిలీజ్ చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు . అలాగే ఇందులో ఉన్న డైలాగ్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి . యూత్ ని విపరీతంగా ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని దాంతో హిట్ గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు . విశేషం ఏంటంటే ఫలక్ నుమా దాస్ చిత్రంలో పోలీసు అధికారిగా దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ నటించడం విశేషం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All