Homeగాసిప్స్ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ నిజమేనా?

ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ నిజమేనా?

ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ నిజమేనా?
ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ నిజమేనా?

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్యాన్ ఇండియన్ మూవీ ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలవడం ఒకెత్తు అయితే ఈ చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేయడం మరో ఎత్తు. రెండు కరోనా వేవ్స్ కారణంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఆర్ ఆర్ ఆర్ మొత్తానికి  జనవరి 7న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి. ఈరోజు విడుదలైన జనని సాంగ్ ఆర్ ఆర్ ఆర్ సోల్ అని దర్శకుడు రాజమౌళి చెప్పుకొచ్చాడు.

అలాగే పూర్తి స్థాయి ప్రమోషన్స్ డిసెంబర్ మొదటి వారం నుండి మొదలవుతాయి. మొత్తం ఐదు భాషల్లో విడుదల కానున్న చిత్రం కావడంతో ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేయాల్సిన అవసరముంది. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ ఏకంగా 3 గంటల 6 నిమిషాలు అంటున్నారు. ఇంత లెంగ్త్ ఉన్న చిత్రాన్ని ఈ రోజుల్లో ఎలా తీసుకుంటారన్నది చూడాలి.

- Advertisement -

అలాగే ఆర్ ఆర్ ఆర్ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని యూ/ఏ సర్టిఫికెట్ తో క్లియర్ చేసారు.

ఇవి కూడా చదవండి: 

ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్

ఆర్ ఆర్ ఆర్: కోర్టు మెట్లెక్కుతామన్న వార్తల్లో నిజం లేదు

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సాంగ్ అప్డేట్

ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్.. ఆ కాలానికి సెట్ అవ్వుద్దా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All