Homeన్యూస్రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సాంగ్ అప్డేట్

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సాంగ్ అప్డేట్

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సాంగ్ అప్డేట్
రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సాంగ్ అప్డేట్

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ కాన్వాస్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రానున్న రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. రాజమౌళి ఎంత పక్కాగా సినిమాను తీస్తాడో అంతే పక్కాగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తాడు. బాహుబలితో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పోస్టర్లను విడుదల చేసే ట్రెండ్ ను మొదలుపెట్టిన విషయం తెల్సిందే. అలాగే ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా సాలిడ్ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నాడట.

తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్న విషయం తెల్సిందే. రీసెంట్ గా విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సెకండ్ సాంగ్ నాటు నాటు భారీ రెస్పాన్స్ ను అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులు వేస్తోంటే రెండు కళ్ళూ చాలట్లేదని అంటున్నారు.

- Advertisement -

సెకండ్ సాంగ్ ఇచ్చిన ఊపుతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఇప్పుడు థర్డ్ సాంగ్ ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ మూడో పాటను వచ్చే వారం విడుదల చేస్తారని తెలుస్తోంది. నవంబర్ 18న ఈ పాట విడుదల కావొచ్చని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ సాంగ్ రిలీజ్ పై క్లారిటీ వస్తుంది.

ఇవి కూడా చదవండి:

RRR నాటు నాటు ఫుల్ సాంగ్.. నటరాజుల నాటు డ్యాన్స్.. తారక్, చరణ్ ఈ ఒక్క పాట చాలు..!

RRR నుండి నాటు నాటు సాంగ్ ప్రోమో.. సీటీలు చిరిగిపోవాల్సిందే..!

RRR అదిరిపోయిన ఫస్ట్ గ్లింప్స్..!

RRR రిలీజ్ డేట్ ఫిక్స్.. జనవరి 7న గ్రాండ్ రిలీజ్..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All