Homeన్యూస్బిగ్ బాస్ 5: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం వాడతాడా?

బిగ్ బాస్ 5: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం వాడతాడా?

బిగ్ బాస్ 5: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం వాడతాడా?
బిగ్ బాస్ 5: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం వాడతాడా?

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి చివరి ఘట్టానికి చేరుకుంటోంది. మరో మూడు వారాలు మాత్రమే హౌజ్ లో మిగిలున్నాయి. హౌజ్ లో ప్రస్తుతం 8 మంది హౌజ్ మేట్స్ మాత్రమే ఉండగా రేపు మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. కంటెస్టెంట్స్ తగ్గిపోవడంతో ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు అనే విషయంపై బోలెడన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి.

మానస్ గత వారం కెప్టెన్ గా ఉండడంతో నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర, కాజల్ లకు ఓటింగ్స్ బాగా పడుతున్నాయి. రవి కూడా పర్వాలేదు. దీంతో డేంజర్ జోన్ లో సిరి, ప్రియాంక ఉన్నారు. ప్రియాంక బాటమ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

రేపు, ఆదివారం రోజున సిరి, ప్రియాంకల మధ్య లాస్ట్ ఎలిమినేషన్ సస్పెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అయితే నిన్న సన్నీకి వాళ్ళ అమ్మ గారు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఈ వారం ఎపిసోడ్ లో దాన్ని ప్రముఖంగా ఉపయోగించే అవకాశముంది. వేరే వాళ్లకు కూడా ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలో సన్నీ ఏం చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: ఇంటి లాస్ట్ కెప్టెన్ ఎవరు?

బిగ్ బాస్ 5: ఈసారి నామినేషన్స్ లో ఉండేది వీళ్ళే!!

బిగ్ బాస్ 5: ఫైనల్ ఈవెంట్ ఎప్పుడంటే!?

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా ఎంపికైన మానస్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All