Homeన్యూస్బిగ్ బాస్ 5: ఫైనల్ ఈవెంట్ ఎప్పుడంటే!?

బిగ్ బాస్ 5: ఫైనల్ ఈవెంట్ ఎప్పుడంటే!?

బిగ్ బాస్ 5: ఫైనల్ ఈవెంట్ ఎప్పుడంటే!?
బిగ్ బాస్ 5: ఫైనల్ ఈవెంట్ ఎప్పుడంటే!?

బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ లో మొదలై దిగ్విజయంగా నిర్వహించబడుతోన్న విషయం తెల్సిందే. పెద్దగా తెలీని మొహాలు లేకపోయినా కానీ బిగ్ బాస్ ఈసారి టిఆర్పిల విషయంలో తగ్గకుండా దూసుకుపోతోంది. ఒక సీజన్ ను మించి మరో సీజన్ విజయం సాధిస్తుండటంతో బిగ్ బాస్ మ్యానేజ్మెంట్ కూడా పిచ్చ హ్యాపీ. ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ 11 వారాలు పూర్తి చేసుకుంది. ఫైనల్ వీక్ కు నెల రోజుల లోపే ఉంది. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది ఉన్నారు. ఈరోజు మరొకరు ఎలిమినేట్ అవుతారు.

షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర, మానస్, సన్నీ, రవి, ప్రియాంక, సిరి, కాజల్, ఎన్నీ మాస్టర్ లు గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈరోజు ఎన్నీ మాస్టర్ ఎలిమినేట్ కాబోతున్నారు. ఇంకా మరో ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. మొత్తం ఐదుగురు ఫైనల్స్ కు చేరతారు.

- Advertisement -

ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, సన్నీ, సిరిలు ఫైనల్స్ కు చేరడానికి ముందంజలో ఉన్నారు. ఇక బిగ్ బాస్ ఫైనల్స్ డిసెంబర్ 19న జరగనుందని తెలుస్తోంది. ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 5 కు ముగింపు చెబుతారు. గత రెండు సీజన్లకు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈసారి ఫైనల్స్ కు ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారు అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా ఎంపికైన మానస్

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ గెలిచేదెవరు?

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ – సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All