Homeటాప్ స్టోరీస్పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే

పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే

పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే
పుష్ప: సమంత రెమ్యునరేషన్ వింటే మతి పోవాల్సిందే

సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ భారీ హిట్స్ గా నిలుస్తూ వస్తున్నాయి. దీంతో పుష్ప ది రైజ్ లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారా అన్న ఆసక్తి అందరిలో కలిగింది. పుష్ప టీమ్ ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట బాలీవుడ్ హీరోయిన్ ను అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో సుకుమార్, సమంతను అప్రోచ్ అయ్యాడు. రంగస్థలం వంటి భారీ హిట్ లో ఇద్దరూ కలిసి పనిచేసిన విషయం తెల్సిందే. దీంతో మరో ఆలోచన లేకుండా సామ్ ఈ సాంగ్ లో నర్తించడానికి ఓకే చెప్పింది.

అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఈ భామ ఎక్కడా తగ్గలేదు. ఏకంగా కోటిన్నర రూపాయలు డిమాండ్ చేసిందట. పుష్ప టీమ్ కూడా సామ్ మాట కాదనకుండా అంత మొత్తం ఇవ్వడానికి ఎస్ చెప్పారట. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా చేస్తోన్న రష్మిక మందన్న దాదాపు 2 కోట్లు తీసుకుంటుండగా, కేవలం ఒక్క సాంగ్ కోసమే సామ్ అందులో మూడో వంతు డిమాండ్ చేయడం విశేషమే.

- Advertisement -

రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు కొంత దూరంగా ఉన్న సమంత ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేయడం నిజంగా ఆసక్తికర విషయమే. మరికొన్ని రోజుల్లో ఈ సాంగ్ షూట్ ను మొదలుపెడతారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానున్న విషయం తెల్సిందే.

ఇవి కూడా చదవండి:

పుష్పకు డేట్స్ ఇచ్చిన సమంత

విక్టరీ వెంకటేష్ సమంతని ఉద్దేశించి ఇలాంటివి చేస్తున్నాడా !!

తాప్సీ బ్యానర్ లో సమంత..!

తను పర్ఫెక్ట్ కాదంటున్న సమంత..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All