
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు హాలిడేను ఎంజాయ్ చేస్తోన్న విషయం తెల్సిందే. అమ్మడు మాల్దీవ్స్ చెక్కేసింది. గత కొన్ని రోజులుగా అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోల ద్వారా ట్రిప్ విశేషాలను తెలుపుతూనే ఉంది. కరోనా తర్వాత నుండి ఇండియన్ సెలబ్రిటీలు ఎక్కువగా మాల్దీవ్స్ కు వెళ్ళడానికే ప్రిఫరెన్స్ ఇస్తూ వస్తున్నారు. ఆ సందర్భంగా హీరోయిన్లు చాలా మంది మాల్దీవ్స్ కు వెళ్లారు. కొంత మంది అక్కడే హనీమూన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. హీరోయిన్లలో చాలా మంది మాల్దీవ్స్ లో బికినీ ట్రీట్ ఇచ్చి అబ్బురపరిచారు.
ఈ నేపథ్యంలోనే పూజ హెగ్డే కూడా తన ఫాలోయర్స్ కు బికినీ ఫొటోస్ గిఫ్ట్ గా ఇచ్చింది. గత కొన్ని రోజులుగా మోనోకినిలలో పూజ దర్శనమిస్తొంది. రీసెంట్ గా అమ్మడు షేర్ చేసిన వీడియో కూడా అలాంటిదే. ఎయిర్ పోర్ట్ నుండి డైరెక్ట్ గా బీచ్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉన్న వీడియోను షేర్ చేసింది. అందులో పూజ రెగ్యులర్ డ్రెస్ నుండి మోనోకినిలోకి మారింది. ఆ బికినీ పూజ హాట్ నెస్ లెవెల్ ఆకాశాన్ని తాకిందంటే అతిశయోక్తి కాదు.
ఇదిలా ఉంటే హాలిడే ట్రిప్ నుండి తిరిగివచ్చాక రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలను అమ్మడు ప్రమోట్ చేయాల్సి ఉంది. అలాగే విజయ్ బీస్ట్, మహేష్ – త్రివిక్రమ్ చిత్రాలలో కూడా పూజ హెగ్డే నటిస్తోంది.
ఇవి కూడా చదవండి:
మరోసారి పూజ హెగ్డేతోనే హరీష్ శంకర్!!
తన సినిమాల విషయంలో జాగ్రత్తగా స్పందించిన పూజ హెగ్డే
మరోసారి జత కట్టనున్న అల్లు అర్జున్, పూజ హెగ్డే
మహేష్ సరసన మరోసారి నటించనున్న పూజ హెగ్డే
View this post on Instagram