Homeన్యూస్నవంబర్ బాక్స్ ఆఫీస్: టోటల్ డిజాస్టర్

నవంబర్ బాక్స్ ఆఫీస్: టోటల్ డిజాస్టర్

నవంబర్ బాక్స్ ఆఫీస్: టోటల్ డిజాస్టర్
నవంబర్ బాక్స్ ఆఫీస్: టోటల్ డిజాస్టర్

నవంబర్ నెల సాధారణంగా టాలీవుడ్ లో డల్ పీరియడ్ అని చెబుతారు. దానికి తగ్గట్లుగానే ఈ నెల టాలీవుడ్ డిజాస్టర్ నెలగా మిగిలింది. కరోనా సెకండ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాక పలు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని హిట్స్ ఉన్నాయి. కొన్ని డీసెంట్ గా ఆడినవి ఉన్నాయి కానీ నవంబర్ నెలలోనే సరైన హిట్ అన్నది ఒక్కటి కూడా లేకుండా అయిపొయింది.

ఈ నెల మంచి రోజులొచ్చాయి, ఎనిమి, పెద్దన్న, రాజా విక్రమార్క, కురుప్, మిస్సింగ్, పుష్పక విమానం, అనుభవించు రాజా, కాలిఫ్లవర్ వంటి సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మంచి రోజులొచ్చాయి సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే కలెక్షన్స్ ను సస్టైన్ చేయలేకపోయింది. అయితే లో బడ్జెట్ లో తెరకెక్కడం ఈ చిత్రానికి కలిసొచ్చింది. దుల్కర్ సల్మాన్ కురుప్ కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కడంతో పెట్టుబడి వెనక్కి తీసుకురాగలిగింది.

- Advertisement -

పుష్పక విమానం చిత్రానికి కొంత బెటర్ రేటింగ్స్ వచ్చాయి కానీ కలెక్షన్స్ పరంగా నిరాశను మిగిల్చింది. అలాగే పెద్దన్న, ఎనిమి చిత్రాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. రాజ్ తరుణ్ కూడా అనుభవించు రాజా అంటూ వచ్చినా కానీ ప్లాప్ ముద్ర వేయించుకుంది.

ఇవి కూడా చదవండి:

పుష్ప తమిళ్ రైట్స్ ను చేజిక్కించుకున్న లైకా!!

పెద్దన్న : రివ్యూ

అనుభవించు రాజా : రివ్యూ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All