Homeటాప్ స్టోరీస్మహానటి కలెక్షన్లు క్లోజ్

మహానటి కలెక్షన్లు క్లోజ్

Mahanati world wide Closing Collectionsమహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం ” మహానటి ” . తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో సైతం భారీ వసూళ్ల ని సాధించింది . కీర్తి సురేష్ , విజయ్ దేవరకొండ , సమంత , సల్మాన్ దుల్కర్ , రాజేంద్ర ప్రసాద్ , మోహన్ బాబు , నాగచైతన్య తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్ల కు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది . స్టార్స్ లేకుండా చేసిన చిత్రమైనప్పటికీ భారీ వసూళ్ల ని సాధించడంతో ఆ చిత్ర నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు . నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 42. 65 కోట్ల వసూళ్ల తో తన బిజినెస్ ని క్లోజ్ చేసింది .

ఇక ఏరియాల వారీగా ఆ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా !
నైజాం – 11. 79 కోట్లు
సీడెడ్ – 2. 98 కోట్లు
ఉత్తరాంధ్ర – 4. 01 కోట్లు
ఈస్ట్ – 2. 50 కోట్లు
వెస్ట్ – 1. 64 కోట్లు
కృష్ణా – 2. 49 కోట్లు
గుంటూరు – 2. 13 కోట్లు
నెల్లూరు – 1. 11 కోట్లు
ఓవర్ సీస్ – 10. 55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 3. 45 కోట్లు
మొత్తం – 42. 65 కోట్లు

- Advertisement -

English Title: Mahanati world wide Closing Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All