Homeటాప్ స్టోరీస్సమంత విమర్శలపై సిద్దార్థ్ స్పందిస్తాడా

సమంత విమర్శలపై సిద్దార్థ్ స్పందిస్తాడా

will siddharth responds on samantha allegationsనేను ఓ నటుడిని ప్రేమించానని అయితే అతడు మాత్రం నన్ను ప్రేమించలేదని , ఆ విషయం నాకు ఆలస్యంగా తెలియడంతో అతడి నుండి నేను దూరంగా వెళ్లిపోయానని లేకపోతె నాకు కూడా మహానటి సావిత్రి కి పట్టిన గతే పట్టేదని సమంత వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . సమంత నేరుగా సిద్దార్థ్ పేరు ఎక్కడా చెప్పలేదు కానీ ఆ హీరో సిద్దార్థ్ అనే విషయం దాదాపుగా నెటిజన్ లందరికి తెలిసిన విషయమే !

అప్పట్లో సమంతసిద్దార్థ్ లు చెట్టాపట్టాలేసుకొని మరీ తిరిగారు , ఇక పెళ్లి అని అనుకుంటున్న సమయంలో క్యాన్సిల్ అయ్యింది . అయితే ఇన్నాళ్ళకు సిద్దార్థ్ పై విమర్శలు అది కూడా మహానటి సావిత్రి లాంటి దుర్దినం నాకు పట్టేదని అందంటే అతడ్ని ఎంతగా ద్వేశిస్తుందో అర్ధం చేసుకోవచ్చు . సమంత ఇంతలా అతడి పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమెకు తిరిగి రిప్లయ్ ఇస్తాడా ? లేక మిన్నకుండి పోతాడా ? అన్న చర్చ జరుగుతోంది . సిద్దార్థ్ స్పందిస్తాడా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే ! ఎందుకంటే సమంత ఇప్పుడు అక్కినేని వారి కోడలు కాబట్టి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All