Homeటాప్ స్టోరీస్ప్రభాస్ ని ఘోరంగా అవమానిస్తున్న కమల్

ప్రభాస్ ని ఘోరంగా అవమానిస్తున్న కమల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఘోరంగా అవమానిస్తున్నాడు బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ . నటుడిగా క్రిటిక్ గా బోలెడు విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో ఉండే వ్యక్తి ఈ కమల్ ఆర్ ఖాన్ . తాజాగా ప్రభాస్ పై మరోసారి దాడి చేసాడు కమల్ . తాజాగా ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని , దీనికి 250 కోట్ల బడ్జెట్ ఎలా పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు .

- Advertisement -

బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ పై బాహుబలి చిత్రంపై విమర్శలు చేసాడు కమల్ ఆర్ ఖాన్ . చిన్నపిల్లలు చూసే సినిమా బాహుబలి అంటూ ప్రభాస్ పై కూడా వ్యక్తిగత విమర్శలు చేసాడు కమల్ ఆర్ ఖాన్ . సాహో ఆగస్టు లో విడుదల అవుతుండటంతో ఇప్పటి నుండే ఆ సినిమాపై విష ప్రచారం మొదలు పెట్టాడు ఈ నటుడు . సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్ పెడుతున్నాడనే నెపంతో ఇతడి అకౌంట్ లను బ్లాక్ చేసారు కానీ ఇతడి ధోరణి మాత్రం మారడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All