Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్ప్రభాస్ పెట్టుకున్న కళ్ళజోడు లోనే ఏదో దాగుంది !

ప్రభాస్ పెట్టుకున్న కళ్ళజోడు లోనే ఏదో దాగుంది !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ ల తర్వాత చేస్తున్న చిత్రం ‘‘ సాహూ ” . ఈ చిత్రంలోని ప్రభాస్ లుక్ ని ఈరోజు విడుదల చేసారు చిత్ర బృందం . కళ్ళజోడు పెట్టుకొని తీక్షణంగా చూస్తున్న ప్రభాస్ లుక్ వైరల్ గా మారింది . అసలు ప్రభాస్ పెట్టుకున్న ఆ కళ్ళజోడు లోనే ఏదో రహస్యం దాగున్నట్లు కనిపిస్తోంది . మొత్తానికి హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుండగా రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు . వంశీ – ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి . దానికి తోడు ప్రభాస్ తాజా లుక్ వైరల్ గా మారడంతో తప్పకుండా భారీ హిట్ కొట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts