Sunday, September 25, 2022
Homeగాసిప్స్ప్రభాస్ ని దెబ్బకొట్టనున్న పూజా హెగ్డే

ప్రభాస్ ని దెబ్బకొట్టనున్న పూజా హెగ్డే

- Advertisement -

పూజా హెగ్డే ఇప్పటివరకు నటించిన చిత్రాలేవీ బ్లాక్ బస్టర్ లు అయిన దాఖలాలు లేవు . తెలుగులో అలాగే హిందీలో కూడా నటించింది . ఈ భామ నటించిన సినిమాలు యావరేజ్ లేదా ప్లాప్ అయ్యాయి . ఇక తాజాగా మహర్షి చిత్రంలో మహేష్ బాబు సరసన నటించింది ఈ భామ . మహర్షి కూడా సాలిడ్ హిట్ కాదు ఇప్పటివరకైతే దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు ప్రభాస్ ని దెబ్బ కొడుతుందా ? అని .

ప్రభాస్ సరసన ” జాన్ ” అనే చిత్రంలో నటిస్తోంది పూజా హెగ్డే . జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న జాన్ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది . ఈ సినిమా కోసం ఏకంగా 30 కోట్లతో భారీ సెట్స్ వేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేయనుంది పూజా హెగ్డే . అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు . పూజా హెగ్డే ఇప్పటివరకు మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ల చిత్రాల్లో నటించగా అవేవి సాలిడ్ హిట్స్ కావు మరి .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts