Homeటాప్ స్టోరీస్పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్

పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్

పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్
పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్

– 250 కోట్ల మార్క్ ట‌చ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప ద రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్

– అలవైకుంఠ‌పురంలో వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న మూవీ కావ‌డంతో భారీ ధ‌ర‌ల‌కు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్

- Advertisement -

– క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్షన్ లో రంగంస్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత రాబోతున్న మూవీ పుష్ప ది రైజ్ దీంతో అన్ని ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫ్యాన్సీ రేట్లు

– వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ప్రీ రిలీజ్ ట్రేడ్ కి అనూహ్య స్పంద‌న‌

– తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట్రిక‌ల్ అలానే నాన్ థియేట్రిక‌ల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) క‌లుపుకొని 250 కోట్లుకు రిలీజ్ కి ముందే బిజినెస్ ద‌క్కించుకున్న పుష్ప ది రైజ్

– ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ – త‌గ్గేదేలె

– తొలిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌టంతో పుష్ప ది రైజ్ పై సినిమా బిజినెస్ వ‌ర్గాల్లో పెరిగిన ఆస‌క్తి

– భారీ అంచ‌నాల‌తో డిసెంబ‌ర్ 17న అయిదు భాష‌ల్లో గ్రాండ్ గా విడుద‌ల అవుతున్న ఐకాన్ స్టార్ అర్జున్ – పుష్ప ది రైజ్

ఇవి కూడా చదవండి:

పుష్ప స్పెషల్ సాంగ్ షూట్ షురూ

పుష్ప ట్రైలర్ డైలాగ్స్ దద్దరిల్లిపోవాల్సిందే..!

డిసెంబర్ మొదటి వారంలోనే పుష్ప ట్రైలర్ రిలీజ్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All