Homeన్యూస్ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ కనిపించేది అంతసేపేనా?

ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ కనిపించేది అంతసేపేనా?

ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ కనిపించేది అంతసేపేనా?
ఆర్ ఆర్ ఆర్ లో అలియా భట్ కనిపించేది అంతసేపేనా?

ఆర్ ఆర్ ఆర్ పై బజ్ నెమ్మదిగా పెరుగుతోంది. తన మాస్టర్ మైండ్ తో రాజమౌళి తన చిత్రంపై అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లడంలో విజయవంతమవుతాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ నుండి పలు సాంగ్స్ ను, టీజర్స్ ను విడుదల చేసారు. జనని సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ భార్యగా అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ ఆర్ ఆర్ లో కేవలం 15 రోజుల పాటు మాత్రమే షూటింగ్ లో పాల్గొంది అలియా భట్. తాజా సమాచారం ప్రకారం కేవలం 15-20 నిమిషాల పాటు మాత్రమే అలియా భట్, ఆర్ ఆర్ ఆర్ లో కనిపిస్తుందట.

- Advertisement -

ఈ విషయాన్ని ముందే క్లియర్ గా రాజమౌళి, అలియా భట్ కు వివరించాడట. అయితే రాజమౌళి వర్క్ కు పెద్ద ఫ్యాన్ అయిన అలియా, తనతో వర్క్ చేయడం కోసమే ఈ చిత్రాన్ని ఒప్పుకుందిట. బాలీవుడ్ లో ప్రమోషన్ విషయంలో కూడా అలియా భట్ కీ రోల్ ప్లే చేస్తుంది. డిసెంబర్ నుండి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ భారీ స్థాయికి చేరుకుంటాయి. జనవరి 7, 2022న చిత్రం విడుదల కానున్న విషయం తెల్సిందే.

ఇవి కూడా చదవండి:

ఆర్ ఆర్ ఆర్ జనని సాంగ్: ఎమోషన్స్ తో పీక్స్ ను చూపించిన జక్కన్న

ఆర్ ఆర్ ఆర్ రన్ టైమ్ విషయంలో వినిపిస్తోన్న రూమర్స్ నిజమేనా?

ఆర్ ఆర్ ఆర్ కు బాలీవుడ్ లో కూడా లైన్ క్లియర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All