Homeటాప్ స్టోరీస్ఈ వారం ఓటిటిలలో విడుదల కానున్న 4 చిత్రాలివే

ఈ వారం ఓటిటిలలో విడుదల కానున్న 4 చిత్రాలివే

ఈ వారం ఓటిటిలలో విడుదల కానున్న 4 చిత్రాలివే
ఈ వారం ఓటిటిలలో విడుదల కానున్న 4 చిత్రాలివే

ఓటిటి మాధ్యమం అనేది థియేటర్ కు సరైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఓటిటిలను జనాలు బాగా ఆదరిస్తున్నారు. ఇంకా ప్రజల్లో కరోనా భయాలు పూర్తిగా తగ్గలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటిటిల్లో సినిమాలు విడుదలయ్యాక చూసుకుందాంలే అన్న ఆలోచనలో ఉంటున్నారు. అందుకే ఓటిటిలో ఎప్పుడు ఏ సినిమా విడుదలవుతోంది అన్నది కూడా ముఖ్యంగా మారింది.

ఇక ఈ వీకెండ్ నాలుగు చిత్రాలు ఓటిటిలో విడుదల కానున్నాయి. అందులో ఒకటి రెండు ఓటిటి డైరెక్ట్ రిలీజ్ కాగా రెండు థియేటర్ రన్ ను పూర్తి చేసుకుని విడుదలవుతున్నవి. ముందుగా వెంకటేష్ హీరోగా చేసిన దృశ్యం 2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఇక థియేటర్లలో సందడి చేసిన రొమాంటిక్, రిపబ్లిక్ సినిమాలు ఓటిటిలో విడుదలవుతున్నాయి. రొమాంటిక్ ఆహాలో 26న విడుదలవుతుండగా, రిపబ్లిక్ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది.

- Advertisement -

అలాగే నవీన్ చంద్ర, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన BRO నవంబర్ 26న సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు మాత్రమే కాకుండా ఈ నలుగురు చిత్రాలు కూడా ఇంట్లో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచనున్నాయి.

ఇవి కూడా చదవండి:

సీనియ‌ర్ హీరో చిత్రాన్ని రిజెక్ట్ చేసిన OTTలు?

పూజ మాల్దీవ్స్ బికినీ సాగా!!!

రీల్స్ చేస్తూ కిందపడిపోయిన శ్రియ శరన్

అద్భుతం: ఇద్దరికీ ఒకే ఫోన్ నెంబర్ ఉంటే?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All