Homeటాప్ స్టోరీస్2018 టాలీవుడ్ డిజాస్టర్ మూవీస్ ఇవే

2018 టాలీవుడ్ డిజాస్టర్ మూవీస్ ఇవే

tollywood top disaster movies 2018 సగం అయిపొయింది , అయితే ఈ ఏడాది ప్రారంభంలో టాలీవుడ్ సినిమాలకు అంతగా అనుకూలంగా లేదు దాంతో వరుసగా డిజాస్టర్ లను ఎదుర్కొంది . భారీ డిజాస్టర్ లు అందుకున్న టాలీవుడ్ కు వేసవి విజయాల దాహార్తి ని తీర్చింది . వేసవిలో విడుదలైన రంగస్థలం , భరత్ అనే నేను , మహానటి చిత్రాలు సంచలన విజయాలు అందుకున్నాయి . అయితే విజయాల లిస్ట్ పక్కన పెడితే భారీ డిజాస్టర్ లతో టాలీవుడ్ అతలాకుతలం అయ్యింది . భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు ఘోర పరాజయ పొందడంతో బయ్యర్లు కొంతమంది రోడ్డున పడ్డారు . బయ్యర్లకి నట్టేట ముంచడమే కాకుండా హీరోలకు దర్శక నిర్మాతలకు ఇబ్బందులను తెచ్చిపెట్టిన డిజాస్టర్ చిత్రాలు ఏవో ఒకసారి చూద్దాం .

1) అజ్ఞాతవాసి
2) కృష్ణార్జున యుద్ధం
3) ఆచారి అమెరికా యాత్ర
4) రంగులరాట్నం
5) నా నువ్వే
6) టచ్ చేసి చూడు
7) గాయత్రీ
8) మనసుకి నచ్చింది
9) దండుపాళ్యం 3
10) కాలా
11) ఛల్ మోహన్ రంగ
12) నేల టిక్కెట్టు
13) ఆఫీసర్
14) రాజుగాడు
15) ఇంటలిజెంట్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All