Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను 50 రోజుల వసూళ్లు

భరత్ అనే నేను 50 రోజుల వసూళ్లు

maheshbabu Bharat Ane Nenu 50 days collectionsమహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన భరత్ అనే నేను చిత్రం మొత్తానికి యాభై రోజులను పూర్తిచేసుకుంది . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో మళ్ళీ మహేష్ తో పాటు మహేష్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు . వరుస పరాజయాలతో సతమతం అయిన మహేష్ కు భరత్ అనే నేను చిత్రం రూపంలో సూపర్ హిట్ లభించింది . మొత్తం యాభై రోజులలో 149 కోట్ల కు పైగా గ్రాస్ ని 92 కోట్ల షేర్ ని వసూల్ చేసింది . అయితే మరిన్ని వసూళ్ల ని సాధిస్తేనే కొంతమంది బయ్యర్లు లాభాలలోకి వెళ్తారు .

ఏరియాల వారీగా భరత్ అనే నేను సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి .
నైజాం – 18. 90 కోట్ల షేర్
సీడెడ్ – 9. 90 కోట్ల షేర్
కృష్ణా – 5. 86 కోట్లు
గుంటూరు – 8. 33 కోట్లు
ఈస్ట్ – 6. 86 కోట్లు
వెస్ట్ – 4. 41 కోట్లు
నెల్లూరు – 2. 64 కోట్లు
ఉత్తరాంధ్ర – 8. 70 కోట్లు
ఓవర్ సీస్ – 12. 4 కోట్లు
కర్ణాటక – 8. 20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 5. 8 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్ – 92 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 149. 5 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All