Homeగాసిప్స్మహేష్ సినిమాలో సామ్?

మహేష్ సినిమాలో సామ్?

మహేష్ సినిమాలో సామ్?
మహేష్ సినిమాలో సామ్?

సమంత తన పర్సనల్ జీవితంలో జరిగిన విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సామ్ ప్రస్తుతం వరసగా సినిమాలు చేయడానికి డిసైడ్ అయింది. రెండు బ్యాక్ టు బ్యాక్ తెలుగు – తమిళ్ ద్విభాషా చిత్రాలను చేయనున్న విషయం తెల్సిందే. త్వరలోనే ఈ రెండు చిత్రాల షూటింగ్స్ మొదలవ్వనున్నాయి.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తోన్న విషయం తెల్సిందే. మరికొన్ని రోజుల్లో ఆ సాంగ్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఇదిలా ఉంటే సమంత ఇప్పుడు ఒక టాప్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో పూజ హెగ్డేను కథానాయికగా ఎంపిక చేసారు.

- Advertisement -

ఇప్పుడు పూజ హెగ్డే కాకుండా ఆమె స్థానంలో సమంతను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక పూజ హెగ్డే డేట్స్ ఇష్యూ ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు. వచ్చే ఏడాది ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: 

డిసెంబర్ మొదటి వారంలోనే పుష్ప ట్రైలర్ రిలీజ్

బంగార్రాజు టీజర్: చిన్న బంగార్రాజు వచ్చాడు!!

పుష్ప: సమంత సాంగ్ షూటింగ్ ఎప్పటినుండి అంటే?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All