Homeఆ బయోపిక్ చేయొద్దని సలహా ఇచ్చాడట

ఆ బయోపిక్ చేయొద్దని సలహా ఇచ్చాడట

raghavendrarao advise to balakrishna దర్శకులు తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకోవడంతో డైలమాలో పడింది ఎన్టీఆర్ బయోపిక్ . దాంతో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ని దర్శకత్వం వహించమని కోరారట అయితే అందుకు రాఘవేంద్రరావు నిరాకరించడమే కాకుండా అసలు ఎన్టీఆర్ బయోపిక్ అన్నది పెద్ద సాహసం అని దాన్ని చేయకుండా ఉండటమే బెటర్ అని సలహా ఇచ్చాడని వార్తలు గుప్పుమంటున్నాయి . ఎన్టీఆర్ గురించి ఎక్కువగా తెలిసింది , దగ్గరగా చూసింది రాఘవేంద్రరావు అతడు దర్శకత్వం చేస్తే బాగుంటుంది అని భావించారు కానీ అతడు ఇచ్చిన సలహా విని షాక్ అయ్యారట .

ఎన్టీఆర్ బయోపిక్ ని చేయాలనీ బాలయ్య ఎంతో ఆరాట పడుతున్నాడు కానీ అనుకున్న రీతిలో మాత్రం పనులు సాగడం లేదు దాంతో తేజ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు . తేజ తప్పుకోవడంతో రాఘవేంద్రరావు లేదా క్రిష్ అయితే బాగుంటుందని బాలయ్య భావించాడట కానీ రాఘవేంద్రరావు మాత్రం బయోపిక్ వద్దని అంటున్నాడట దాంతో బాలయ్య మరింత కసిగా ఉన్నాడట ఎలాగైనా సరే బయోపిక్ చేయాలనీ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All