Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ మరో సినిమా తమిళ్ లో రీమేక్

ఎన్టీఆర్ మరో సినిమా తమిళ్ లో రీమేక్

ntrs another telugu film will be remake in tamilఇప్పటికే ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేస్తుండగా తాజాగా మరో చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ” నాన్నకు ప్రేమతో ” చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు . ఎన్టీఆర్ విభిన్న గెటప్ లో కనిపించడమే కాకుండా విభిన్న తరహా పాత్రని పోషించాడు నాన్నకు ప్రేమతో చిత్రంలో . ఎన్టీఆర్ అంటే మాస్ కు కేరాఫ్ అడ్రస్ అలాంటిది నాన్న కు ద్రోహం చేసిన వాడిపై పగ సాధించడానికి కొత్తతరహా ప్రయోగం చేసాడు .

- Advertisement -

ఎన్టీఆర్ సినిమా అంటే ఫైట్లు , యాక్షన్ , పాటలు కోరుకునే వాళ్లకు సరికొత్త ఎన్టీఆర్ ని చూపించాడు దర్శకులు సుకుమార్ దాంతో భారీ విజయం కట్టబెట్టారు ప్రేక్షకులు కట్ చేస్తే ఇప్పుడు ఈ నాన్నకు ప్రేమతో చిత్రాన్ని తమిళ్ లో భారీ ఎత్తున చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్ర పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు .

English Title: ntrs another telugu film will be remake in tamil

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts