Homeటాప్ స్టోరీస్హిందీ టెంపర్ రీమేక్ లో హీరోయిన్ ఈ భామే

హిందీ టెంపర్ రీమేక్ లో హీరోయిన్ ఈ భామే

sara alikhan in temper hindi remakeతెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే . రణ్ వీర్ సింగ్ హీరోగా నటించనున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు . సింబా టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పలువురు భామలను అనుకున్నారు అయితే తీరా సమయానికి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ని ఎంపిక చేసారు .

ఇప్పటికే ఈ భామ ” కేదార్ నాథ్ ” చిత్రంలో నటిస్తోంది అలాగే హీరోయిన్ కాకముందే సారా అలీఖాన్ అందానికి పలువురు ప్రముఖులు ఫిదా అయ్యారు . సారా ఎప్పుడు హీరోయిన్ అవుతుందా ఆశగా ఎదురు చూసిన వాళ్లకు వెంటవెంటనే రెండు చిత్రాల్లో నటించే ఛాన్స్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నారు సారా ని వెండితెర మీద చూడటానికి . ఎన్టీఆర్ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తుండగా కాజల్ అగర్వాల్ పాత్రలో సారా అలీఖాన్ నటిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All