Homeటాప్ స్టోరీస్రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

Mahesh babu fans fires on Rajamouli దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . మహేష్ బాబు అభిమానులకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …….. మహేష్ బాబు తో సినిమా చేస్తానని రాజమౌళి ఎప్పటి నుండో అంటున్నాడు కానీ సినిమా మాత్రం పట్టాలెక్క లేదు ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు అందులో చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు .

 

- Advertisement -

అల్లూరి సీతారామరాజు గా కృష్ణ అద్భుత అభినయం ప్రదర్శించిన విషయం తెలిసిందే . అయితే కృష్ణ వారసుడుగా ఇప్పటి అల్లూరి సీతారామరాజు పాత్రలో మహేష్ బాబు ని తీసుకోవాల్సింది పోయి చరణ్ ని అల్లూరి సీతారామరాజు గా తీసుకోవడం ఏంటి ? అని నిప్పులు చెరుగుతున్నారు మహేష్ బాబు అభిమానులు . చరణ్ ని కాకుండా మహేష్ బాబు చేత అల్లూరి సీతారామరాజు పాత్ర చేయించి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు కృష్ణ – మహేష్ అభిమానులు . ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు .

English Title: Mahesh babu fans fires on Rajamouli

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All