Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు నే రిజెక్ట్ చేసాడు

మహేష్ బాబు నే రిజెక్ట్ చేసాడు

Upendra rejected mahesh and anil ravipudi' s film మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఏ నటీనటులైనా వదులుకోరు కానీ ఓ కన్నడ హీరో మాత్రం రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించాడు . ఇంతకీ మహేష్ బాబు సినిమాని రిజెక్ట్ చేసిన కన్నడ హీరో ఎవరో తెలుసా …….. ఉపేంద్ర . కన్నడంలోనే కాదు తెలుగు , తమిళ చిత్రాల్లో కూడా నటించిన హీరో ఉపేంద్ర అలాగే దర్శకుడు కూడా . తాజాగా మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే .

 

- Advertisement -

కాగా ఆ సినిమాలో కీలక పాత్రలో ఉపేంద్ర అయితే బాగుంటాడు అని దర్శకుడు అనిల్ రావిపూడి ఉపేంద్ర ని సంప్రదించాడట . అయితే మొత్తం విన్నాక మీ సినిమాలో నటించలేను అని చెప్పాడట డైరెక్టర్ కు . దాంతో షాక్ తిన్న అనిల్ ఎందుకు సార్ అని అడిగితే నా దగ్గర ఇప్పుడు డేట్స్ ఖాళీ లేవు అని చెప్పాడట . తాజాగా హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర నేను మహేష్ సినిమాలో నటించకపోవడానికి కారణం డేట్స్ ఖాళీగా లేకపోవడమే ! అయితే మరోసారి నటించే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోనని అంటున్నాడు ఉపేంద్ర .

English Title : Upendra rejected mahesh and anil ravipudi’ s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All