Homeటాప్ స్టోరీస్మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ హీరోయిన్

మహేష్ బాబుతో విజయ్ దేవరకొండ హీరోయిన్

Mahesh babu eyes on Rashmika Mandanna టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కళ్ళు విజయ్ దేవరకొండ భామపై పడ్డాయి , ఆ భామతో రొమాన్స్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట ! దాంతో తన తదుపరి సినిమాలో ఆ భామని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంతకీ మహేష్ మనసు పడ్డ భామ ఎవరో తెలుసా …… రష్మిక మందన్న . ఛలో చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది రష్మిక , ఆ సినిమా తో హిట్ కొట్టిన వెంటనే విజయ్ దేవరకొండ తో గీత గోవిందం చిత్రంలో నటించింది . ఇంకేముంది రెండో సినిమా ఇంకా పెద్ద హిట్ కావడంతో రష్మిక మందన్న రేంజ్ పెరిగిపోయింది .

 

- Advertisement -

ఇక ఇప్పుడేమో మళ్ళీ విజయ్ దేవరకొండ తోనే డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తోంది . కాగా ఈ కన్నడ భామపై మహేష్ బాబు కళ్ళు పడ్డాయట ! అందుకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో రష్మిక మందన్న ని తీసుకోవాలని అనుకుంటున్నారట . మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం అంటే రష్మిక వదులుకుంటుందా ? ఎగిరి గంతేయదు .

English Title: Mahesh babu eyes on Rashmika Mandanna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All