Homeటాప్ స్టోరీస్చంద్రబాబుకు భారీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్

చంద్రబాబుకు భారీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకొని మహాకూటమి ఏర్పాటు చేసి నాకు ఝలక్ ఇద్దామనుకున్న చంద్రబాబు నాయుడు కు నేను తప్పకుండా భారీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని గత డిసెంబర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే . అయిదు నెలల క్రితం కేసీఆర్ చెప్పినట్లే భారీ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు కి ఇచ్చినట్లే తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే .

- Advertisement -

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే . కౌంటింగ్ ప్రారంభం నుండే జగన్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది . దాంతో కేసీఆర్ చెప్పినట్లుగా చంద్రబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే అనిపిస్తోంది ఈ ట్రెండ్ చూస్తే . మొత్తానికి చంద్రబాబు ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం నుండి దించాలని కసిగా ఉన్నాడు , అది ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే కేసీఆర్ లక్ష్యం నెరవేరినట్లు తెలుస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All