HomeVideosబెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఈషా రెబ్బ

బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఈషా రెబ్బ

బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఈషా రెబ్బ
బెడ్ రూమ్ సన్నివేశాల్లో రెచ్చిపోయిన ఈషా రెబ్బ

‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తెలుగు భామ ఈషా రెబ్బా. ‘బందిపోటు, అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది. కానీ అమ్మడికి మాత్రం వరుస ఛాన్సులు రాలేకపోయాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా ను నమ్ముకొని ఘాటైన అందాలతో ఒక్కసారిగా అందరికి షాక్ ఇవ్వడం మొదలుపెట్టింది.

- Advertisement -

ఇదిలా ఉంటె తాజాగా ఈ భామ మలయాళంలో కుంచకోబోబన్ సరసన ‘ఒట్టు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో హద్దులన్నీ చెరిపేసి రెచ్చిపోయి నటించిందని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన ఓ వీడియో సాంగ్ లో హీరోతో లిప్‌లాక్, రొమాన్స్‌లతో రెచ్చిపోయింది.

ఈ సాంగ్ చూసిన తెలుగు ప్రేక్షకులంతా ఇది ఈషా రెబ్బనేనా అని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సహా మాలీవుడ్ లో బిజీ అయ్యే  ప్రయత్నాల్లో ఈషా ఉంది. అలా వచ్చిన ఒట్టు అవకాశాన్ని ఒడిసిపట్టుకుని ప్రతిభను చూపే ప్రయత్నం చేస్తోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All