Sunday, October 17, 2021
HomeVideos

Videos

నాట్యం ట్రైలర్ ను లాంచ్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు ప్రధాన పాత్ర పోషించిన నాట్యం ట్రైలర్ విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్ ను లాంచ్...

మంచి రోజులు వచ్చాయి ట్రైలర్: సింపుల్ ఫన్!

మారుతి సినిమాలు అంటే కామెడీకి ఢోకా ఉండదు. భలే భలే మగాడివోయ్, ఈరోజుల్లో, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే వంటి చిత్రాలతో ఆ మాటను నిరూపించుకున్నాడు మారుతి. ప్రతిరోజూ పండగే తర్వాత మారుతి నుండి...

పెళ్లి సందD గంధర్వ లోకాల వీడియో సాంగ్: రాఘవేంద్ర రావు స్టైల్ మేకింగ్

నిర్మల కాన్వెంట్ చిత్రంతో డెబ్యూ చేసిన రోషన్ కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. లెజెండరీ దర్శకుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన పెళ్లి సందD చిత్రం ఈ దసరా...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిట్టి అడుగు సాంగ్: ఫిలాసఫీతో ఆడేసుకున్న సిరివెన్నెల

అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఈ దసరా పండగకు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. అక్టోబర్ 15న విడుదల కానున్న ఈ చిత్రానికి...

చరిత్ర మరిచిపోతోన్న స్వతంత్ర సమరయోధుడు సర్దార్ ఉద్ధం.. ట్రైలర్ ఆసక్తికరం

భారతదేశంలో స్వతంత్ర సమరయోధులంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు గుర్తొస్తారు....

కొండ పొలం ట్రైలర్: వైష్ణవ్ మరోసారి కొట్టేలా ఉన్నాడుగా!

ఉప్పెన చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే రికార్డులను జేబులు పెట్టేసుకున్న వైష్ణవ్ చడీచప్పుడు లేకుండా గతేడాదే కొండ పొలం అనే చిత్రాన్ని పూర్తి చేసాడు. సన్నపురెడ్డి...

వాలిమై టీజర్: క్లాస్ తో మాస్ ను ప్రెజంట్ చేస్తోన్న అజిత్

తమిళ సూపర్ స్టార్ తలా అజిత్ కుమార్ నటించిన వాలిమై చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. అజిత్ కు తెలుగులో కూడా ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇక్కడా...

మహా సముద్రం: మాస్ అండ్ ఇంటెన్స్

ఆరెక్స్ 100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి కొంత గ్యాప్ తర్వాత తన రెండో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మహా సముద్రం....

అనుభవించు రాజా: పల్లెటూరి ఎంటర్టైన్మెంట్ గట్టిగా ప్లాన్ చేసారు!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తను నటించిన రీసెంట్ సినిమాలు అన్నీ కూడా నిరాశనే మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ చిత్రం...

పెళ్లి సందడి ట్రైలర్: పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

ప్రముఖ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ నిర్మల కాన్వెంట్ చిత్రంలో నటించి అందరినీ మెప్పించిన విషయం తెల్సిందే. కొంత బ్రేక్ తర్వాత రోషన్ మరోసారి రీలాంచ్ అవుతున్నాడు. ఆ చిత్రం పెళ్లి సందడి....

సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్: అంచనాలను రేకెత్తించిన పొలిటికల్ డ్రామా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. అక్టోబర్ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిపబ్లిక్ ట్రైలర్ ను లాంచ్ చేసారు....

వరుడు కావలెను: ఆసక్తికరమైన రొమాంటిక్ డ్రామా

నాగ శౌర్య, రీతూ వర్మ కలిసి నటించిన సినిమా వరుడు కావలెను. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ మొదటి వారంలో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. వరుడు కావలెను...
-Advertisement-

Latest Stories