Homeటాప్ స్టోరీస్బిచ్చగాడు హీరోకి హిట్ కొట్టే రోషం ఉందా ?

బిచ్చగాడు హీరోకి హిట్ కొట్టే రోషం ఉందా ?

Will bichhagadu hero gets hit with roshagaduబిచ్చగాడు చిత్రంతో టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ ఆంటోనీ . అసలు ఊరు పేరు తెలీకుండా వచ్చిన ఆ చిత్రానికి కేవలం మౌత్ టాక్ పెద్ద హెల్ప్ చేసింది . సరిగ్గా అదేసమయంలో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం కూడా విడుదల అవడం అది డిజాస్టర్ కావడంతో బ్రహ్మోత్సవం కంటే బిచ్చగాడు బాగుంది అన్న టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో బిచ్చగాడు టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది . కేవలం కోటి రూపాయలతో విడుదలైన బిచ్చగాడు 20 కోట్ల ని కలెక్ట్ చేసింది . దాంతో విజయ్ ఆంటోనీ కి టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది . అయితే బిచ్చగాడు తర్వాత వచ్చిన విజయ్ ఆంటోనీ చిత్రాలన్నీ ప్లాప్ అయ్యాయి తప్ప ఒక్కటి కూడా హిట్ కాలేదు దాంతో ఈ హీరో మార్కెట్ డైలమాలో పడింది .

కట్ చేస్తే ఇప్పుడు మీసం మెలిపెడుతూ రోషగాడు అంటూ వస్తున్నాడు విజయ్ ఆంటోనీ . సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ నటనకు జేజేలు పలకడం ఖాయమని అంటున్నారు ఆ చిత్ర బృందం . ఈనెల 16 న టాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైంది రోషగాడు . మరి ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడా ? లేక ఇతర సినిమాల లాగే ఇలా వచ్చి అలా వెళ్తాడా ? చూడాలి . ఈ బిచ్చగాడు హీరోకి హిట్ కొట్టే రోషం ఉందా ?

- Advertisement -

English Title: Will bichhagadu hero gets hit with roshagadu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All