Homeటాప్ స్టోరీస్"రోషగాడు" టీజర్ విడుదల

“రోషగాడు” టీజర్ విడుదల

roshagadu movie teaser launchవిజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి
పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ *టీజర్* ను విడుదల చెశారు. విజయ్ ఆంథోని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు , ఆయన స్వర పరచిన థీమ్ సాంగ్, యాక్షన్ పార్ట్ హైలెట్ గా ఈ టీజర్ లొ నిలిచాయి. నివేథా పేతురాజ్ హీరొయిన్ గా నటిస్తుండగా ,స్టంట్ మాస్టార్ దీనా ఓ ప్రముఖ పాత్రలో అలరించనున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యత నిస్తూ, పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న “రోషగాడు” నవంబర్ లొ ప్రేక్షకుల ముందుకు రానుంది‌.

ఈ చిత్రానికి
మాటలు-పాటలు: భాష్య శ్రీ
సంగీతం: విజయ్ ఆంథోని
నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష , పిఆర్ఓ: సాయి సతీష్.

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All