Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: టాప్ 5 లో నిలిచేదెవరు?

బిగ్ బాస్ 5: టాప్ 5 లో నిలిచేదెవరు?

బిగ్ బాస్ 5: టాప్ 5 లో నిలిచేదెవరు?
బిగ్ బాస్ 5: టాప్ 5 లో నిలిచేదెవరు?

బిగ్ బాస్ 5 చివరి దశకు చేరుకుంది. హౌజ్ లో ప్రస్తుతం ఎనిమిది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈరోజు మరొకరి ఎలిమినేషన్ ఉంటుంది. అంటే ఇక ఏడుగురే ఉంటారు. ఈ నేపథ్యంలో మరో మూడు వారాలే ఉన్న సందర్భంగా ఫైనల్స్ కు ఎవరు వెళ్లారు అన్నది ఆసక్తికరంగా మారింది. రవి ఎలిమినేట్ అయ్యాడు అని వార్తలు వస్తున్నాయి. ఇక దీంతో ఇంకా హౌజ్ లో శ్రీరామ్ చంద్ర, మానస్, సన్నీ, షణ్ముఖ్, ప్రియాంక, సిరి, కాజల్ లు ఉంటారు.

ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం చూస్తే హౌజ్ లో ఉన్న మేల్ కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీరు నలుగురు ఫైనల్స్ కు వెళ్తారని అనిపిస్తోంది. ఇక ఫీమేల్ కంటెస్టెంట్స్ లో ప్రస్తుతం కాజల్ స్ట్రాంగ్ అయింది. అయితే కాజల్ లేదా కాజల్, సిరి లేదా కాజల్, ప్రియాంక ఫైనల్స్ కు వెళ్లే అవకాశముంది. అప్పుడు మేల్ కంటెస్టెంట్స్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇక నుండి ఫైట్ చాలా టఫ్ గా మారనున్న నేపథ్యంలో ఫైనల్స్ కు ఎవరు వెళ్తారన్న ఉత్కంఠ చాలా ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది రవి!!

బిగ్ బాస్ 5: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం వాడతాడా?

బిగ్ బాస్ 5: ఇంటి లాస్ట్ కెప్టెన్ ఎవరు?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All