Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది రవి!!

బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది రవి!!

బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది రవి!!
బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది రవి!!

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. సీజన్ ముగియడానికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. అంటే ఫైనల్స్ కు ఇంకా రెండు వారాలు మాత్రమే. ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియ జరగబోతోంది. లాస్ట్ వీక్ కెప్టెన్ మానస్ తప్ప మిగిలిన అందరూ కూడా నామినేషన్స్ లో నిలిచారు.

షణ్ముఖ్, సిరి, సన్నీ, మానస్, రవి, శ్రీరామ్ చంద్ర, ప్రియాంక, కాజల్ లు నామినేషన్స్ లో ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ఇప్పటికే సన్నీ, శ్రీరామ్ చంద్ర, సిరిలు సేవ్ అయ్యారు. మరి మిగిలిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న సస్పెన్స్ ఈరోజు వీడనుంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం హౌజ్ నుండి యాంకర్ రవి ఎలిమినేట్ కాబోతున్నాడు అని తెలుస్తోంది. రవి స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా వివిధ కారణాల వల్ల తనకు ఓటింగ్ తగ్గుతూ వచ్చింది. ఈసారి ఎలిమినేషన్ లో ట్విస్ట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. కాజల్ ను సేవ్ చేయడానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీ ఉపయోగించడంతో బాటమ్ 2 లో ఉన్న రవి ఎలిమినేట్ అయ్యాడని అంటున్నారు. రవి ఎలిమినేషన్ అనేది కొంత షాకింగ్ గా అనిపిస్తుంది ఆయన అభిమానులకు. కచ్చితంగా ఫైనల్స్ కు వెళ్తాడని అందరూ భావించారు. మరి ఎలిమినేషన్ ఎలా జరిగిందో ఈరోజు ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ వారం వాడతాడా?

బిగ్ బాస్ 5: ఇంటి లాస్ట్ కెప్టెన్ ఎవరు?

బిగ్ బాస్ 5: ఈసారి నామినేషన్స్ లో ఉండేది వీళ్ళే!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All