Homeటాప్ స్టోరీస్సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ఎప్పుడో తెలుసా ?

సైరా నరసింహారెడ్డి ట్రైలర్ ఎప్పుడో తెలుసా ?

Syeraa Narasimhareddy trailer release date locks
Syeraa Narasimhareddy trailer release date locks

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ” సైరా నరసింహారెడ్డి ”. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , నయనతార , తమన్నా , జగపతిబాబు , విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్న విషయం తెలిసిందే . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసా ……. ఆగస్టు 22 న . ఎందుకంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి .

టీజర్ కు అలాగే చిరంజీవి లుక్ కు బ్రహ్మాండమైన పేరొచ్చింది దాంతో సైరా విజయం పై చాలా ఆశలే పెట్టుకున్నారు మెగాస్టార్ అండ్ కో . అందుకే ఆగస్టు 22 న ట్రైలర్ ని విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారట . ఇక సినిమాని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All