Homeఎక్స్ క్లూసివ్నయనతార ఇప్పుడే పెళ్లి చేసుకోదట

నయనతార ఇప్పుడే పెళ్లి చేసుకోదట

Nayanatara not intrested in marriage నయనతార మరో నాలుగైదేళ్ల పాటు పెళ్లి చేసుకోదట కానీ తనకి నచ్చిన వాడితో సహజీవనం మాత్రం చేస్తుందట . ప్రస్తుతం దర్శకులు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తోంది ఈ భామ . అయితే చాలాకాలంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది కానీ పాపం ఈ భామకు పెళ్లి యోగం ఇప్పట్లో లేనట్లు ఉంది అందుకే ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నప్పటికీ పెళ్లి మాత్రం కావడం లేదు .

 

- Advertisement -

ఇప్పటికే  రెండుసార్లు పెళ్లి వాయిదాపడింది నయనతార ది . శింబు అలాగే ప్రభుదేవా అందుకే పెళ్లి కాకుండా సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది . అయితే మరో నాలుగైదేళ్ల తర్వాత వంద సినిమాలను పూర్తిచేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట ఈ భామ . ప్రస్తుతం అయితే విగ్నేష్ శివన్ తో బాగానే ఉంది ఈ భామ వ్యవహారం .

English Title: Nayanatara not intrested in marriage

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All