- Advertisement -
షారుఖ్ ఖాన్ కు ముంబై లో సముద్ర తీరాన ఖరీదైన బంగ్లా ఉంది , ఆ బంగ్లా ఖరీదు 200 కోట్లకు పై మాటే అట ! అయితే షారుఖ్ ఖాన్ కొన్నది తక్కువ రేటుకే కానీ ఇప్పుడు దాని రేటు 200 కోట్లకు పైగా నట ! అంతేకాదు చాలా పెద్ద బంగ్లా నట అది . అంత పెద్ద బంగ్లా మొదట సల్మాన్ ఖాన్ కొందామని అనుకున్నాడట అయితే అంత పెద్ద బంగ్లా నీకెందుకురా …… వద్దు అన్నాడట సల్మాన్ ఖాన్ తండ్రి . దాంతో మన్నత్ అనే ఖరీదైన బంగ్లా కొనలేదట .
కానీ అదే బంగ్లా ని షారుఖ్ ఖాన్ కొన్నాడు , నాకు ఎన్ని ఆస్తులు ఉన్నా ఇదే అత్యంత ఖరీదైన బంగ్లా అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు షారుఖ్ . అపార్ట్ మెంట్ కల్చర్ షారుఖ్ ఖాన్ కు నచ్చదట , అందుకే మన్నత్ అనే బంగ్లా ని ముచ్చటపడి కొన్నాడు అది ఇప్పుడు 200 కోట్లకు పైగా విలువ చేస్తోందట .
- Advertisement -