Saturday, May 28, 2022
Homeప్రెస్ నోట్స్సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ" షూటింగ్ పూర్తి - ఫస్ట్ లుక్ త్వరలో!

సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ” షూటింగ్ పూర్తి – ఫస్ట్ లుక్ త్వరలో!

సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ" షూటింగ్ పూర్తి - ఫస్ట్ లుక్ త్వరలో!
సూపర్ క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ” షూటింగ్ పూర్తి – ఫస్ట్ లుక్ త్వరలో!

“స్నోబాల్ పిక్చర్స్” పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ “రెక్కీ”. “కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు” అనే ట్యాగ్ లైన్ తో ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా… ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

- Advertisement -

షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న “రెక్కీ” ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో ఇప్పటివరకు రాని కథాoశంతో, ఊహించని ట్విస్టులతో రూపొందుతున్న “రెక్కీ” టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుందని నిర్మాత కమలకృష్ణ పేర్కొన్నారు.

నాగరాజు ఉండ్రమట్ట, భాషా, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ లో మరో విషాదం – కాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ స్టార్

21 సంవత్సరాల తరవాత విశ్వ సుందరి టైటిల్ ని సొంతం చేసుకున్న భారత్

కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్ 15 న 18 న ప్రేక్షకుల ముందుకు

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts