Homeప్రెస్ నోట్స్కర్రి బాలాజీ "బ్యాక్ డోర్" ప్రి-రిలీజ్ ఈవెంట్ 15 న 18 న ప్రేక్షకుల ముందుకు

కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్ 15 న 18 న ప్రేక్షకుల ముందుకు

కర్రి బాలాజీ "బ్యాక్ డోర్" ప్రి-రిలీజ్ ఈవెంట్ 15 న 18 న ప్రేక్షకుల ముందుకు
కర్రి బాలాజీ “బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్ 15 న 18 న ప్రేక్షకుల ముందుకు

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ ‘బ్యాక్ డోర్’ ఈనెల 18 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రేజీ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ…”బ్యాక్ డోర్” చిత్రానికి గల క్రేజ్ కి తగ్గట్టు… భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 18న విడుదల చేస్తున్నాం.

- Advertisement -

ఈనెల 15న భారీ స్థాయిలో ప్రి-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

ఇవి కూడా చదవండి:

“బ్యాక్ డోర్” విడుదల వాయిదా! డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు!!

కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన!!

కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ ట్రైలర్ విడుదల చేసిన కె.రాఘవేంద్రరావు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All