Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కు అనుష్క కు ఎంగేజ్ మెంట్ కాలేదట

ప్రభాస్ కు అనుష్క కు ఎంగేజ్ మెంట్ కాలేదట

prabhas reacts on rumoursనాకు అనుష్క కు పెళ్లి జరుగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి , అలాగే మా ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ అయినట్లు కూడా కథనాలు ప్రచురిస్తున్నారు కానీ అవన్నీ నిజం కావు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే నా అభిమానులకు , మీడియా వాళ్లకు తప్పకుండా చెబుతాను అంటూ పెళ్లి , వివాహ నిశ్చితార్థం ల గురించి తేల్చి చెప్పాడు ప్రభాస్ . అనుష్క తో కలిసి ప్రభాస్ నాలుగు చిత్రాల్లో నటించాడు పైగా ఇద్దరిదీ మంచి ఈడు – జోడు దాంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి .

ఎప్పటికప్పుడు ప్రభాస్ – అనుష్క లు ఈ పెళ్లి వార్తలపై నీళ్లు చల్లుతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ ఆ వార్తలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి . తాజాగా నేషనల్ మీడియా లో కూడా ప్రభాస్ – అనుష్క ల పెళ్లి గురించి వార్తలు రావడంతో మరోసారి ప్రభాస్ ఖండించాడు . ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All