Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ చిరంజీవి కాలి గోటితో సమానం : నాగబాబు

బాలకృష్ణ చిరంజీవి కాలి గోటితో సమానం : నాగబాబు

Nagababu insults balakrishnaమా అన్నయ్య చిరంజీవి ఎన్టీఆర్ కాలి గోటితో సమానం అంటావా ? అసలు నువ్వే మా అన్నయ్య చిరంజీవి కాలి గోటితో సమానం అని సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు . ముందుగా మమ్మల్ని బాలయ్య అవమానించాడు అందుకే కొద్దిరోజులుగా వివరణ ఇస్తున్నాను , అయితే ఇన్నాళ్లకు వివరణ ఇవ్వడం ఏంటి ? అని కొంతమంది అడుగుతున్నారు ……. ఇన్నాళ్లు మా అన్నయ్య నచ్చ జెప్పడం వల్ల మేము అన్నీ మూసుకొని ఉన్నాం కానీ ఇంకా మూసుకొని ఉండే పరిస్థితి లేదని బాలయ్యకు వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు .

ఇప్పటి నుండి బాలయ్య గమ్మున ఉంటే , మాపై విమర్శలు చేయకుంటే మేము కూడా సైలెంట్ ఉంటాం మళ్ళీ కెలికితే మాత్రం నేను ఊరుకునేది లేదని బాలయ్యకు హెచ్చరికలు జారీ చేసాడు నాగబాబు . నిన్న రాత్రి ఫేస్ బుక్ లో వీడియో ని పెట్టేసి రచ్చ రచ్చ చేసాడు నాగబాబు . అయితే నాగబాబు పెట్టిన వీడియోకు మెగా అభిమానుల నుండి మద్దతు లభిస్తుండగా నందమూరి అభిమానుల నుండి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది .

- Advertisement -

English Title:  Nagababu insults balakrishna

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All